Home » Nikasham by Kasibhatla Venugopal
Nikasham Kasibhatla Venugopal

Nikasham

Kasibhatla Venugopal

Published
ISBN :
Enter the sum

 About the Book 

ఈ పరపంచంలో ఏదీ శాశవతం కాదు.నిననటి పరతయూషం నేడు లేదు.ఈరోజుటి పరదోష సంధయ.. రేపటికి పాతది... మాసినది...ఓ గంట కరితం చుటటేసిన దుఃఖం యిపపుడు శూనయం.ఈ చిటికెడు విషాదాలూ...కషణ కాలపపాటు మెరిసే ఆనందాలూ... సుఖాలూ...వీటిని మోసతూ యినని కోటల పరాణాలు...అననీ...Moreఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.నిన్నటి ప్రత్యూషం నేడు లేదు.ఈరోజుటి ప్రదోష సంధ్య.. రేపటికి పాతది... మాసినది...ఓ గంట క్రితం చుట్టేసిన దుఃఖం యిప్పుడు శూన్యం.ఈ చిటికెడు విషాదాలూ...క్షణ కాలప్పాటు మెరిసే ఆనందాలూ... సుఖాలూ...వీటిని మోస్తూ యిన్ని కోట్ల ప్రాణాలు...అన్నీ... అందరూ కల్సి ఎక్కడికి?ఎటువేపుకీ ప్రస్థానం?ఒక అనుభూతి నింకో అనుభూతి కబళిస్తూ...అంతంలేని దారిలో...అక్కడక్కడా ఆగిపోతూ... చివరికి?అంతా... అన్నీ... అందరూ... ఒకే ఒక గహ్వరంలోకి...కాంతిని కూడా స్వాహా చేసే ఒక మహా బిలంలోకి...భావాతీత... అనుభూతిరాహిత్య...మహా శూ... న్యం... లో.... కిYes in to that something calledN...O....T...H...I...N...G